Divi: గ్లామర్ డోస్ పెంచిన దివి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 10, 2023 / 01:58 PM IST

యాంకర్‌గా, యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ గర్ల్ దివి.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లొచ్చాక అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో చేసిన క్యారెక్టర్‌కి గానూ మంచి ప్రశంసలు అందుకుంది. దివి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పుడూ ట్రెండ్‌కి తగ్గట్టు పిక్స్ షేర్ చేస్తుంటుంది. ట్రెడిషనల్ అయినా గ్లామరస్ పిక్స్ అయినా దివి షేర్ చేసిందంటే క్షణాల్లో వైరల్ అయిపోవాల్సిందే..

ఇకపోతే ఈసారి గ్లామర్ డోస్ మరింత పెంచేసి.. కైపిక్కించే కళ్లతో ఆమెషేర్ చేసిన ఫొటో షూట్ పిక్స్ చూస్తే గుటకలు మింగడం ఖాయం.. పొట్టి నిక్కరులో పరువాలు పరుస్తూ పిచ్చెక్కించేసింది.. ‘‘ఎక్కడ ఎంత మోతాదులో అందాలు ఆరబోయాలో.. కుర్రాళ్ల గుండెల్ని ఎలా పిండెయ్యాలో తనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అన్నట్టు అంగాంగ ప్రదర్శనలో పీహెచ్‌డీ చేసినట్టుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం దివి లేటెస్ట్ పిక్చర్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి.. తననుఇన్‌స్టాలో 977 K మంది ఫాలో చేస్తున్నారు..

 

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus