Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Esha Gupta: అచ్చం సమంతలానే మయోసైటిస్ వ్యాధికి గురైన నటి ఈషా గుప్తా!

Esha Gupta: అచ్చం సమంతలానే మయోసైటిస్ వ్యాధికి గురైన నటి ఈషా గుప్తా!

  • July 29, 2023 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Esha Gupta: అచ్చం సమంతలానే మయోసైటిస్ వ్యాధికి గురైన నటి ఈషా గుప్తా!

హీరోయిన్లు తెరపై చూడటానికి ఎంతో అందంగా కనపడుతూ ఉంటారు. కానీ ఆ అందం కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది పైకి అందంగా కనిపించిన లోపల మాత్రం భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి బయటకు చెబితే తనకు ఎక్కడ అవకాశాలు రావన్న భయంతో ఈ విషయాలను దాచిపెట్టేవారు. ప్రస్తుతం మాత్రం తమకు వచ్చినటువంటి వ్యాధి గురించి నలుగురితో పంచుకోవడం వల్ల ఎంతో మనోధైర్యం కలుగుతుండడంతో ఎంతో మంది సెలబ్రిటీలు వారు బాధపడుతున్నటువంటి ఇబ్బందుల గురించి బయటపెడుతున్నారు.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు తాము ఇలాంటి వ్యాధితో బాధపడ్డామని బాధపడుతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.తాజాగా నటి ఈషా గుప్తా సైతం ఆక్సిజన్ మాస్క్ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె ఈ ఫోటోకి హైపర్బేరిక్ థెరపీ అంటూ క్యాప్షన్ పెట్టారు ఈ తెరపి మయోసైటిస్ వ్యాధి సోకిన వారికి మాత్రమే అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాధి బారిన పడ్డవారు కండరాలు బలహీనతను కోల్పోతారు. అందుకే ఈ థెరపీ అందిస్తారని తెలుస్తుంది.ఇలా ఈమె ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్న వార్త తెలియడంతో సమంత మాదిరిగానే ఈమె కూడా మయూసైటిస్ వ్యాధి బారిన పడ్డారా అందుకే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సమంత ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా గుప్తా (Esha Gupta) సైతం తాను హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నానని చెప్పడంతో ఈమె కూడా అదే వ్యాధిబారిన పడ్డారని తెలుస్తోంది. అయితే ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తెలుగులో ఈషా గుప్త రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఏక్ బార్ ఏక్ బార్ అనే సాంగ్ లో నటించి మెప్పించారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Eesha Guptha
  • #Actress Eesha Guptha
  • #Eesha Guptha

Also Read

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

related news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

trending news

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

55 mins ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

1 hour ago
Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

8 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

8 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

9 hours ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version