Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sudigali Sudheer: ఆ ముగ్గురిని రిజెక్ట్ చేసి సుధీర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటి?

Sudigali Sudheer: ఆ ముగ్గురిని రిజెక్ట్ చేసి సుధీర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటి?

  • July 13, 2023 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: ఆ ముగ్గురిని రిజెక్ట్ చేసి సుధీర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటి?

కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుధీర్ బుల్లితెర మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈయన అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు పొందారు. దీంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా పలు సినిమాలలో నటిస్తూ వెండితెరపై కూడా గుర్తింపు పొందడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాలలో నటించిన సుధీర్ గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ సినిమా గురించి ఇంకా ఎలాంటి విషయాలను ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఈయన ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో సుధీర్ సరసన తమిళ నటి దివ్యభారతి నటించబోతుండడం విశేషం.

ఇలా సుధీర్ (Sudigali Sudheer) సరసన ఈమె అవకాశాన్ని అందుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ దివ్యభారతి సుదీర్ పక్కన నటిస్తున్నారు అంటే సుధీర్ నక్క తోక తొక్కారంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా సుదీర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి దివ్య భారతికి ఇదివరకే టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల సరసన నటించే అవకాశం వచ్చిందట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నితిన్ రామ్ ఈ ముగ్గురు సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పారట. అయితే సుదీర్ సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Divya bharathi
  • #Actress Divya bharathi
  • #divya bharathi
  • #Sudheer
  • #Sudigaali Sudheer

Also Read

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

trending news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 mins ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

1 day ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version