హన్సిక మొత్వానీ.. ఈ ముంబై ముద్దుగుమ్మ బాలనటిగా హిందీలో సీరియల్స్‌తో పాటు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో ఓ యాడ్ కూడా చేసింది.. 15 ఏళ్ల వయసులోనే అల్లు అర్జున్ ‘దేశముదురు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ అయిన సొహైల్ కతూరియాని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న రాజస్థాన్ లోని ఒక రాయల్ ప్యాలెస్‌లో హాన్సిక – సొహైల్ మ్యారేజ్ జరుగనుంది.
ఆల్రెడీ పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మధ్యనే వధూవరులు ఇద్దరూ కలిసి పూజలో పాల్గొన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుండడంతో తన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది హన్సిక. పార్టీలో హన్సిక ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హన్సిక ఫ్యామిలీ అంతా జైపూర్ చేరుకున్నారు. డిసెంబర్ 1 సాయంత్రం తన మెహందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది.. హన్సిక వెడ్డింగ్ కోసం జైపూర్ వెళ్లిన హీరో విశాల్ వదిన, పాపులర్ కోలీవుడ్ యాక్ట్రెస్ శ్రియా రెడ్డి ఆ హంగామా అంతటినీ పిక్స్, వీడియోస్ రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు..
Awe Our Princess @ihansika Getting Married Tomorrow , Hansu Wishing you a Life Time of Happiness ✨#hansika #hansikawedding #hansikamotwani #TamilCinema pic.twitter.com/oMDpve9yQL
— Ihansika_my_jaan (@IhansikaJ) December 1, 2022

























లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..
