ఘనంగా హరితేజ కూతురు భూమి మొదటి పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

యాంకర్ గా,నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది హరితేజ. ప్రస్తుతం వరుస సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న ఈమె ‘హిట్’ తర్వాత సినిమాలని తగ్గించింది. దానికి ప్రధాన కారణం లాక్ డౌన్ టైంలో ఈమె గర్భం దాల్చడం. ఆ కారణంగానే సినిమాలను తగ్గించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ టైములో అంటే 2021 ఏప్రిల్ 5న ఈమె ఓ ఆడపిల్లకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

తన పాపకి భూమిక దీపక్ రావ్ అంటూ నామకరణం కూడా చేసింది. ‘భూమి అంటే సహనంతో కూడుకుని ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు.. కానీ వాళ్లకు ఏం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే’ అంటూ తన పాప గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది హరితేజ. ఇదిలా ఉండగా.. నిన్నటితో హరితేజ పాప భూమికి ఒక సంవత్సరం నిండింది. దాంతో భూమి పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీకు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16


1

2

3

4

5

6

7

8

9

10

11

12

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus