Inaya Sultana: ఇనయ సుల్తానా.. యమ గ్లామరస్ ఫోటోలు వైరల్
- March 23, 2024 / 11:53 AM ISTByFilmy Focus
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా (Inaya Sultana) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి పలు చిన్న సినిమాల్లో నటించిన ఈమె రాంగోపాల్ వర్మ వల్ల ఎక్కువగా పాపులర్ అయ్యింది..! ఆర్జీవీ ఫ్రెండ్స్ తో కలిసి మందు కొడుతూ చేసిన వీడియోలో ఈమె డాన్స్ చేయడం, వర్మ ఈమెను కౌగిలింతలతో నలిపేయడం వల్ల ఈమె బాగా పాపులర్ అయ్యింది.
‘బిగ్ బాస్’ లో మాత్రం తన గేమ్ తో మంచి పేరు సంపాదించుకుంది ఇనయ. కానీ ఆ షో ఈమెకు ఎక్కువగా కలిసొచ్చినట్టు లేదు. ఎందుకంటే ఈమెకు బుల్లితెర పై షోలు చేసే ఛాన్సులు వస్తున్నాయి కానీ సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. వెనుస్వామి వంటి వారితో ప్రత్యేక పూజలు చేయించుకున్నా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?











