Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Rajamouli: చరణ్, తారక్ బ్యూటీ వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్.. రీజన్ ఇదేనా?

Mahesh Babu, Rajamouli: చరణ్, తారక్ బ్యూటీ వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్.. రీజన్ ఇదేనా?

  • June 3, 2024 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Rajamouli: చరణ్, తారక్ బ్యూటీ వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్.. రీజన్ ఇదేనా?

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ల పేర్లు వినిపించగా తాజాగా ఈ జాబితాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరు వినిపిస్తోంది. దేవర సినిమాతో పాటు చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండటం గమనార్హం. అయితే మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం కూడా జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.

అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు జాన్వీ కపూర్ వద్దని కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్ సక్సెస్ రేట్ తక్కువని దేవర సినిమా రిలీజయ్యాక జాన్వీ విషయంలో రాజమౌళి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. రాజమౌళి క్లారిటీ ఇస్తే మాత్రమే ఎన్నో ప్రశ్నకు సంబంధించి చెక్ పడే అవకాశాలు ఉంటాయి. జక్కన్న సైలెన్స్ వల్లే సోషల్ మీడియా వేదికగా ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు బల్క్ డేట్స్ కేటాయించారని భోగట్టా. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ జక్కన్న కాంబో మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. విదేశీ లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారని భోగట్టా. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ 2026 టార్గెట్ గా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

14 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

16 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

23 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version