Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మెగా హీరోల పై జయసుధ షాకింగ్ కామెంట్స్..!

మెగా హీరోల పై జయసుధ షాకింగ్ కామెంట్స్..!

  • May 3, 2019 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోల పై జయసుధ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసుగుతున్న సంగతి తెలిసిందే. సహజనటి అంటూ ఈమె నటనని తెగ పొగిడేస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. తల్లి పాత్రలకి పెట్టింది పేరు జయసుధ. మహేష్ బాబు,చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకి తల్లిగా నటించింది జయసుధ. ప్రభాస్ ‘బిల్లా’ లో కూడా నటించింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఈమె నటించింది. ఇలా దాదాపు అందరి స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించింది. ఇదిలా ఉండగా జయసుధ తాజాగా ఈమె మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

వివరాల్లోకి వెళితే.. త్వరలో రాబోతున్న ‘మహర్షి’ చిత్రంలో మహేష్ కు తల్లిగా నటించింది జయసుధ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధకి.. యాంకర్ నుండీ ‘మహేష్ బాబుకి, మెగాహీరోలకు తేడా ఏంటని..?’ ఎదురైంది. దీని పై జయసుధ స్పందిస్తూ.. ” ‘మెగాహీరోలు అంటే ఎవరు..?’ మీడియా వారు, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్స్ మాత్రం మెగాఫ్యామిలీ అనుకుంటారు. కానీ కో ఆర్టిస్టులమైన మేము అలా ఎప్పుడూ భావించము, వారిని కూడా అందరిలానే నటులుగా చూస్తాము. మాతో కలిసి నటించబోయే హీరోలు కొత్తవారా..? నటనలో అనుభవం ఉందా..? అనే విషయాలే చూస్తాం తప్ప మెగాఫ్యామిలీ అనే తేడా ఏం ఉండదు, అంతకంటే మెగా మెగాలను చూశాము. ఎన్టీ రామారావు దగ్గర నుండీ ఇప్పటివరకు చాలామందిని చూశాం.. అది పెద్ద విషయం కాదు.మెగాఫ్యామిలీ నుండి వచ్చినా, మరే ఫ్యామిలీ నుండీ వచ్చినా ప్రతీ ఒక్కరూ కెమెరా ముందు తలవంచాల్సిందే. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది.. కొంతమంది మెగాఫ్యామిలీ నుండి వచ్చినా.. చాలా హంబుల్ గా ఉంటారు, కొంతమందికి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా యాటిట్యూడ్ చూపిస్తుంటారు” అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jayasudha Shocking Comments On Mega Family
  • #Jayasudha
  • #Jayasudha Latest Interview
  • #Jayasudha Latest News
  • #Jayasudha Shocking Comments On Mega Family

Also Read

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

related news

స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2 hours ago

3 hours ago
Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

5 hours ago

latest news

Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

4 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

5 hours ago
Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

21 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version