Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

  • March 5, 2026 / 11:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

హిట్స్, ప్లాప్స్ అనేవి యే ఫిల్మ్ మేకర్ కి అయినా కామన్. కాకపోతే దర్శకులు ఫ్లాప్ భారాన్ని కాస్త ఎక్కువగా మోయాల్సి వస్తుంది. నెక్స్ట్ హిట్టు కొట్టేవరకు ఆ డైరెక్టర్ కి ఓ అగ్ని పరీక్షలానే ఉంటుంది.

Mr. Bachchan

దర్శకుడు హరీష్ శంకర్ కూడా అదే  పరిస్థితిలో ఉన్నారు.అతని గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్'(Mr. Bachchan) దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్లాప్ అనే పదం కూడా చిన్నదేమో అనేంతలా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అసలు ఈ సినిమా ఎందుకు అలా తేడా కొట్టేసింది? తాజాగా దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ కూడా వివరణ ఇచ్చుకున్నారు.

ఇందుకు తన రైటింగ్ కూడా వీక్ గా ఉండటం కారణమని అంగీకరించాడు హరీష్. అతను ఇంకా మాట్లాడుతూ..”ఓటీటీ డీల్ వల్లే ఈ సినిమాకు దెబ్బ పడింది. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆగస్టు 14న రిలీజ్ చేయాలని సడెన్‌గా డేట్ ఫిక్స్ చేశారు. మేం ఆగస్టు 4 వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాం. ఈ హడావుడి వల్ల సెకండాఫ్ సరిగ్గా చూసుకోలేకపోయాం. అయితే సినిమా పోవడానికి ఇది మాత్రమే కారణం అని నేను చెప్పను. ఎందుకంటే.. సెకండాఫ్‌లో నా రైటింగ్ చాలా వీక్ గా ఉంది.

ఒకవేళ 2 ఏళ్ళు టైమ్ తీసుకుని తీసినా రిజల్ట్ అలాగే ఉండేదేమో. కానీ కాస్త టైమ్ దొరికి ఉంటే ఔట్‌పుట్ ఇంకొంచెం బెటర్‌గా ఉండేది అనిపిస్తుంటుంది” అంటూ హరీష్ చెప్పుకొచ్చారు.అలాగే ‘ఈ సినిమాలో హిందీ పాటలు పెట్టడం కూడా పెద్ద మైనస్ అయిందని, వేరే హీరో అయితే ఆ హిందీ పాటలకు అస్సలు ఒప్పుకునేవారు కాదు. కానీ నేనూ, రవితేజ ఇద్దరం కిషోర్ కుమార్, మహ్మద్ రఫీకి పెద్ద ఫ్యాన్స్.

నేను ఓ పాట చెప్పగానే.. ఆయన సూపర్ అనేశారు. అలా ఫ్లోలో పెట్టిన ఆ హిందీ పాటలు సినిమాను బాగా డ్యామేజ్ చేశాయి’ అని హరీష్ విశ్లేషించుకున్నారు.నిజానికి ఈ సినిమా కంటే ముందే రవితేజకు వరుసగా మూడు ప్లాపులు పడ్డాయి. సో, ఈ రిజల్ట్ ఆయనకు పెద్ద కొత్తేం కాదు. కాకపోతే హరీష్ శంకర్ చేతిలో పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరో ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ ఎఫెక్ట్ హరీష్ ఎక్కువగా మోయాల్సి వస్తోంది.

విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #harish shankar on mr bachchan
  • #Mr Bachchan
  • #Mr Bachchan movie
  • #People Media Factory

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version