Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » కొత్త హీరోయిన్ మీద పగబట్టిన హీరోయిన్లు?

కొత్త హీరోయిన్ మీద పగబట్టిన హీరోయిన్లు?

  • February 19, 2016 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త హీరోయిన్ మీద పగబట్టిన హీరోయిన్లు?
ఒక్క సినిమాలో చాన్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భామలున్న ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఊహించని విధంగా అవకాశాలను కొట్టేస్తుంది. అందుకే మిగతా భామలందరు ఆమె మీద గుస్సుగా ఉన్నారు. తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే రెండు సినిమాలను చేజిక్కించుకున్న భామ ఇప్పుడు కోలీవుడ్లో కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. ఇంతకీ ఎవరా భామా.. అంటే ఇంకెవరు ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అనేస్తున్నారు.
 తెలుగులో త్రివిక్రం దర్శకత్వంలో ‘అ..ఆ’ సినిమా చేస్తున్న ఈ అమ్మడు తమిళ్ సినిమా ‘ప్రేమం’ రీమేక్ అయిన ‘మజ్ను’ లో కూడా తన పాత్రకు తానే న్యాయం చేస్తుందని సెలెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమా ఆఫర్ కూడా లైన్లో ఉందని వినికిడి. అయితే ఇదిలా ఉంటే కోలీవుడ్ నుండి  ఈమెకు భారీ ఆఫర్ వచ్చిందంటా  స్టార్ హీరో ధనుష్ సినిమా ‘కోడి’లో అవకాశం దక్కించుకుందట అనుపమ. ముందు ఈ పాత్రకు షామిలీని అనుకున్నా ఆమెను కాదని ఇప్పుడు ఈ ఆఫర్ అనుపమకు ఇస్తున్నట్టు కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండా అమ్మడు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. అమ్మడు దక్కించుకుంటున్న సినిమా ఆఫర్లను చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లు కోవడం ఖాయం.ఈ భామ సైన్ చేసిన సినిమాలన్నీ ఏమేరకు ఆడతాయో వేచి చూడాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

5 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

9 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

11 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version