Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kamna Jethmalani: రీ ఎంట్రీ కోసం హింట్ ఇస్తున్న కామ్నా జెఠ్మలానీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.!

Kamna Jethmalani: రీ ఎంట్రీ కోసం హింట్ ఇస్తున్న కామ్నా జెఠ్మలానీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.!

  • January 6, 2023 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamna Jethmalani: రీ ఎంట్రీ కోసం హింట్ ఇస్తున్న కామ్నా జెఠ్మలానీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.!

కామ్నా జెఠ్మలానీ.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న హీరోయిన్.. కెరీర్ డౌన్ అవుతున్న పెళ్లి చేసుకుని సినిమాలకు బై బై చెప్పేసింది.. తెలుగులో ‘ప్రేమికులు’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై భామ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది.. రణం, సామాన్యుడు, బెండు అప్పారావు, కత్తి కాంతారాావు చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.. మహేష్ బాబు సైనికుడు, నాగార్జున కింగ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది..

తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మూవీస్ చేసింది.. 2014లో సూరజ్ నాగ్‌పాల్ అనే బెంగుళూర్ బేస్డ్ బిజినెస్ మెన్‌ని పెళ్లి చేసుకుంది.. ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ చక్కగా ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ పిక్స్, వర్కౌట్ వీడియోల వంటివి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.. అవి చూసి.. ‘చూస్తుంటే రీ ఎంట్రీ కోసం మేకర్స్‌కి హింట్ ఇస్తున్నట్టనిపిస్తోంది.. త్వరగా వస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

View this post on Instagram

A post shared by Valmikiramu (@valmikiramuphotography)

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kamna Jethmalani
  • #Actress Kamna Jethmalani
  • #Kamna
  • #Kamna Jethmalani

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

2 days ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago

latest news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

12 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

48 mins ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

12 hours ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 days ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version