Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మేడ పై యోగా చేస్తున్న కీర్తి సురేష్..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

మేడ పై యోగా చేస్తున్న కీర్తి సురేష్..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  • December 21, 2022 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేడ పై యోగా చేస్తున్న కీర్తి సురేష్..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

కీర్తి సురేష్.. టాలీవుడ్లో తక్కువ టైంలో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న హీరోయిన్లలో ఒకరు. ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ ‘మహానటి’ చిత్రాలతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ హవా తగ్గినట్టు కనిపిస్తుంది. పూజా హెగ్డే, రష్మిక వంటి స్టార్ హీరోయిన్లతో పాటు కృతి శెట్టి, శ్రీలీల వంటి భామలు కూడా ఇప్పుడు స్టార్ హీరోల కంట్లో పడ్డారు.

నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, జాన్వీ కపూర్ వంటి భామలు కూడా టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్.. కు అవకాశాలు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమాలో మాత్రమే కీర్తి సురేష్ కనిపించింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘దసరా’ ‘భోళా శంకర్’ వంటి బడా ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. 2003 లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఇవి హిట్టయితే ఓకే. ప్లాప్ అయితే మాత్రం.. కీర్తి కెరీర్ ప్రమాదంలో పడినట్టే..! అందుకే మెల్ల మెల్లగా ఆమె గ్లామర్ షో పై దృష్టి పెడుతుంది. ఇన్నాళ్లు ఈమె గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాలో చాలా వరకు మోడ్రన్ గా కనిపించి ఆమెలోని కొత్త యాంగిల్ బయటపెట్టింది. ఈ మధ్య కాలంలో తరచూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె మేడ పై యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లకు హీట్ పుట్టించేలా ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #keerthy suresh

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

7 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

7 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

14 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

14 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

15 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

11 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

13 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

16 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version