Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Kiara Advani: మరోసారి స్టన్ అయ్యేలా రెచ్చిపోయూయిన చరణ్ బ్యూటీ.!

Kiara Advani: మరోసారి స్టన్ అయ్యేలా రెచ్చిపోయూయిన చరణ్ బ్యూటీ.!

  • April 2, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: మరోసారి స్టన్ అయ్యేలా రెచ్చిపోయూయిన చరణ్ బ్యూటీ.!

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ మళ్లీ టాలీవుడ్ లోకి రావాలి అంటే ఎంతగానో ఆలోచించేవారు. మరి కొందరు అయితే అసలు టాలీవుడ్ లో నటిస్తే డిమాండ్ తక్కువ అవుతుంది అనే రేంజ్ లో కూడా ఆలోచించే వాళ్ళు. అంత చిన్న చూపు చూసే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను తలెత్తుకొని చూసే పరిస్థితి ఏర్పడింది. మన హీరోలు బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ స్థాయిలో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.

Click Here To Watch NOW

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ అయితే కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు సినిమాలు కూడా చాలా ముఖ్యం అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇక ఆ విషయాన్ని ముందుగానే గ్రహించిన వారిలో కియరా అద్వానీ ఒకరు. ఈ బ్యూటీ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమా చేసింది.

ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీ రేంజ్ అయితే కొంచెం కూడా తగ్గలేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవ్వరూ ఊహించని విధంగా హాట్ లుక్ తో దర్శనం ఇస్తోంది. రీసెంట్ గా ఒక అవార్డు ఫంక్షన్ లో అమ్మడం మెరుస్తున్న డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. గతంలో చాలా సార్లు ఇంతకంటే హై రేంజ్ లో ఘాటైన అందాలతో మెప్పించింది. కానీ ఇప్పుడు మరింత అందంగా ఉంది అని కొంతమంది నెటిజన్లు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తమిళ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని రకాల భాషల్లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

kiara-advani-stunning-stills13

21

kiara-advani-stunning-stills12

22

kiara-advani-stunning-stills11

23

kiara-advani-stunning-stills10

24

kiara-advani-stunning-stills2

25

kiara-advani-stunning-stills1

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara Advani
  • #RC15

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

5 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

6 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

8 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

9 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

3 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

3 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

6 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version