Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Laila, Srikanth: కార్తీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న లైలా?

Laila, Srikanth: కార్తీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న లైలా?

  • October 20, 2022 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laila, Srikanth: కార్తీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న లైలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకానొక సమయంలో ఎంతోమంది కుర్రకారుల కలల రాణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లైలా ముఖ్యంగా తెలుగులో ఎగిరే పావురం సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందారు. 1997లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ టెలివిజన్ లో ప్రసారమైన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు. ఈ సినిమాలో అల్లరి పిల్లగా హీరోయిన్ లైలా నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ ను కొలబద్ద అంటూ ఈమె ఆటపట్టించడం ఎంతో సరదాగా ఉంటుంది. ఇకపోతే లైలా చాలాకాలం తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హీరో కార్తీ నటించిన సర్దార్ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలో సందడి చేస్తున్నటువంటి ఈమె శ్రీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ లైలాను వేదికపైకి ఆహ్వానిస్తూ కొలబద్ద అంటూ పిలిచారు.

ఇలా కొలబద్ద అని పిలిచేసరికి లైలా తనలో తానే నవ్వుకుంటూ వేదిక పైకి వెళ్లారు వేదికపై ఈమె మాట్లాడుతూ ఇప్పటికి తను శ్రీకాంత్ గారిని బయట కూడా కొలబద్ద అంటూ పిలుస్తాననీ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక చాలా కాలం తర్వాత సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల సైతం ఈ సినిమా చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Laila
  • #Laila
  • #srikanth

Also Read

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

44 seconds ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

17 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

1 day ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

20 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

22 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version