Lavanya Tripathi: నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించిన ఆస్తుల విలువ ఎంత తెలుసా?

మెగా కోడలిగా అడుగుపెట్టినటువంటి నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించారు. అయితే వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇటలీలో వీరి పెళ్లి జరిగినప్పటికీ హైదరాబాద్లో మాత్రం ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించారు.

రిసెప్షన్ కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి ఆస్తుల గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాటి ఉత్తరాదికి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఇక 2012 వ సంవత్సరంలో అందాల రాక్షసి సినిమా ద్వారా ఇంకా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం వరుస తెలుగు సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ లో ఎంత బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నటిస్తూ ఉన్నటువంటి లావణ్య ఒక్కోసారి మాకు సుమారు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సుమారు 20 కోట్ల విలువ చేసే ఆస్తులను కూడా పెట్టారని సమాచారం.

ఇది కేవలం ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించినదని తెలుస్తోంది అయితే ఈమె కుటుంబం మాత్రం బాగా ఉన్నతమైన కుటుంబం అని తెలుస్తుంది. వీరికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు భారీగానే ఉన్నాయట. ఇక ఆస్తుల విషయంలో మెగా కుటుంబానికి ఏమాత్రం తగ్గరని సమాచారం. వరుణ్ తేజ్ నా ప్రేమించే దాదాపు 6 సంవత్సరాల పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించినటువంటి ఈ జంట ఇలా పెద్దల సమక్షంలో ఒకటి కావడంతో అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus