Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Malavika Mohanan: తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న మాళవిక మోహనన్..కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

Malavika Mohanan: తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న మాళవిక మోహనన్..కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

  • October 28, 2023 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: తడి అందాలతో  సెగలు పుట్టిస్తున్న మాళవిక మోహనన్..కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో ఫోటోషూట్స్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య హీరోయిన్స్ అందరూ.. నీళ్లలో ఫోటోషూట్ చేస్తున్నారు. వైట్ కలర్ చీరలు కట్టుకొని తడి అందాలతో సెగలు పుట్టిస్తున్నారు. తాజాగా మాళవిక కూడా ఆ ట్రెండ్ ను కొనసాగించింది. తెల్లని చీర కట్టుకొని.. నదిలో దిగి జలకాలాడుతూ కనిపించింద.

ముఖ్యంగా ఆ నడుము చూపించి కుర్రకారును ఫిదా చేసింది. ఇక ఆ రేంజ్ లో అమ్మడు చుపించాకా ఫ్యాన్స్ ఆగుతారా.. నీ నడుము మడతల్లో నను మడతపెట్టావే అంటూ పాట మొదలెట్టేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మాస్టర్ సినిమాతో తెలుగు వారికీ కూడా సుపరిచితంగా మారింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ప్రస్తుతం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ మొత్తం అమ్మడి (Malavika Mohanan) పైనే దృష్టి పెట్టాయి. అందుకు కారణం.. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ లో ప్రభాస్ సరసన రాజా డీలక్స్ లో మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెది మొట్ట మొదటి సినిమా.. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇది కనుక హిట్ అయితే అమ్మడి రేంజ్ .. ఓ రేంజ్ లో ఉంటుంది.

View this post on Instagram

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan

Also Read

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

related news

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

trending news

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

1 min ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago

latest news

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version