Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mirnaa: ‘ఉగ్రం’ షూటింగ్‌లో నరేష్‌ గాయపడ్డారు… 75లో 55 రాత్రులే: మిర్నా

Mirnaa: ‘ఉగ్రం’ షూటింగ్‌లో నరేష్‌ గాయపడ్డారు… 75లో 55 రాత్రులే: మిర్నా

  • April 28, 2023 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mirnaa: ‘ఉగ్రం’ షూటింగ్‌లో నరేష్‌ గాయపడ్డారు… 75లో 55 రాత్రులే: మిర్నా

కొన్ని సినిమాల కోసం పడ్డ కష్టం చెబితే వినేవారికి, చెప్పేవారికి చాలా ఆనందంగా ఉంటుంది. ఓ సినిమా కోసం ఇంత కష్టపడ్డారా అని మనం అనుకుంటే.. తమ కష్టం చెప్పి సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం వారికి ఆనందంగా ఉంటుంది. సినిమా విడుదలయ్యాక ఆ ఆనందం డబుల్‌ అవుతుంది. అయితే సరైన ఫలితం వచ్చినప్పుడు మాత్రమే. తాజాగా అలాంటి ఆనందాన్ని పొందుతున్న టీమ్‌ ‘ఉగ్రం’. అల్లరి నరేశ్‌, విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్‌ మిర్నా మేనన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

‘ఉగ్రం’ సినిమా కోసం 75రోజులు పని చేశారట. అయితే అందులో 55 రోజులు నైట్‌ షూట్లేనట. ఒకానొక సందర్భంలో 48 గంటలు బ్రేక్‌లు లేకుండా షూటింగ్‌లు చేశారట. భారీ వర్షం, హైవేపై దుమ్ములో కూడా చిత్రీకరణ జరిపాం అని మిర్నా వివరించింది. ఈ క్రమంలో కొన్ని రియల్‌ స్టంట్స్‌ కూడా చేశామని తెలిపింది. సినిమా ట్రైలర్‌లో చూపించిన కారు ప్రమాదం రియల్‌ స్టంట్‌ అని చెప్పింది. అంతేకాదు ఆ సీన్స్‌ చేస్తున్నప్పుడు నరేష్‌ గాయపడ్డారట. ఆమె కూడా కింద పడిపోయి కాస్త గాయపడిందట.

ఆ కారు సీన్ షూట్‌ నేను కూడ స్వల్పంగా గాయపడ్డా… అక్కడక్కడా కొట్టుకుపోయి దెబ్బలు తగిలాయి. అయితే ఆ ఎపిసోడ్‌ నాకు మంచి అనుభవంగా మిగిలిపోయింది అని చెప్పింది మిర్నా. ‘‘నేను కేవలం కమర్షియల్‌ హీరోయిన్‌గానే ఉండాలనుకోవడం లేదు. నటిగా మంచి పేరు తెచ్చే పాత్రలు చేయాలనుంది’’ అందుకే అలాంటి రిస్క్‌ సీన్స్‌ కూడా చేసి శభాష్‌ అనిపించుకోవాలని నా ఆలోచన అని చెప్పింది.

‘క్రేజీ ఫెలో’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన (Mirnaa) మిర్నా మేనన్‌కు ‘ఉగ్రం2 రెండో సినిమా. మరోవైపు రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది. ‘‘కెరీర్‌ ఆరంభంలోనే రజనీకాంత్‌, మోహన్‌లాల్‌ లాంటి స్టార్లతో పని చేసే అవకాశం రావడం అదృష్టం. ‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌ పనిచేయడం మర్చిపోలేని అనుభూతి’’ అని ఆనందపడిపోయింది మిర్నా. ఇంకా తమిళంలో వెట్రిమారన్‌ కథతో ఆమిర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirnaa.
  • #Naresh
  • #Shine Screens
  • #ugram
  • #Vijay KanakaMedala

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

7 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

9 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version