Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటో..?

సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటో..?

  • June 16, 2020 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటో..?

‘కరోనా కేసులు ఎక్కువ లేని రోజుల్లో లాక్ డౌన్ కొనసాగించారు. కానీ ఇప్పుడు మరింతగా పెరుగుతున్నా కూడా లాక్ డౌన్ విధించడం లేదు’ అని ఓ పక్క చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించడానికి రెడీగా లేదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. మరో పక్క కరోనా పేషెంట్స్ ను ఏ హాస్పిటల్స్ లోనూ జాయిన్ చేసుకోకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి.

ఈ విషయాన్ని చెబుతుంది సామాన్యులు కాదు సెలబ్రిటీలు. వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. “దియా ఔర్ బాతి హమ్” అనే హిందీ సీరియల్ ను “ఈ తరం ఇల్లాలు” గా తెలుగులో డబ్బింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ద్వారా పరిచయమైంది నటి దీపక సింగ్. ప్రస్తుతం ఈమె తల్లికి కరోనా సోకిందట. దీంతో ఆసుపత్రిలో జాయిన్ చెయ్యాలి అని ప్రయత్నిస్తుంటే.. ఢిల్లీ లో ఏ ఆసుపత్రిలోనూ బెడ్ లు ఖాళీగా లేవని చికిత్స చెయ్యడం లేదట.

దీంతో దీపక సింగ్ తన తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేసుకొని త్వరగా చికిత్స అందించాలని బ్రతిమాలుతూ ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది.అంతేకాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ను ట్యాగ్ చేసింది. ఈ వీడియో చూసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్… వెంటనే స్పందించి దీపక సింగ్ తల్లిని ఢిల్లీ నగరంలోని గంగారాం ఆసుపత్రిలో జాయిన్ చేయించి చికిత్స చేయిస్తున్నారు.

View this post on Instagram

‪My mom & dad are in Delhi. The test has been done in Lady Hardinge hospital & they didn’t give reports . They only allowed my father to click its picture. I really hope the concerned personell are reading this and my mom there receives some relief. We need your help . HNO 8365 Arya Nagar , Pahar Ganj , New Delhi 110055 , Near Ashoka Hotel at Aarakashan road . @arvindkejriwal @narendramodi 🙏

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) on Jun 12, 2020 at 6:04am PDT

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepika Singh
  • #Deepika Singh

Also Read

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

trending news

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

8 hours ago
Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

8 hours ago
Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

9 hours ago
Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

12 hours ago
Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రివ్యూ.. ఇంట్లో ఇల్లాలు విదేశాల్లో ప్రియురాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version