Nabha Natesh: చీరలో అందాలు ఒలకపోస్తున్న డార్లింగ్‌ నభా… వైరల్ అవుతున్న ఫోటోలు!

‘నన్ను దోచుకుందువటే’ (Nannu Dochukunduvate) సినిమాతో చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) . ఆ తరువాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో (iSmart Shankar) ఊహించని విజయం అందుకుంది. ఈ సినిమాలో తన నటనను నిరూపించుకోవడమే కాకుండా అందాల ఆరబోతకు కూడా వెనుకాడలేదు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమెకు ‘డిస్కో రాజా’ (Disco Raja) , ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) , ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs) వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

2022 లో నభా నటేష్ కు యాక్సిడెంట్ అవ్వడం వలన కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం నభా ‘డార్లింగ్‌’, ‘స్వయంభూ’ (Swayambhu) తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో నభా నాన్ స్టాప్ గా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కిర్రాక్‌ పోజులను పంచుకుంది బ్లాక్ చీరలో నడుము అందాలు కనిపించేలా ఆమె ఇచ్చిన గ్లామర్ ఫోజులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus