Nadhiya: సీనియర్ నటి నదియా ని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నదియా .. ఇప్పుడు సహాయ నటి పాత్రలతో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించి తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన నదియా.. అంతకు ముందు ఈమె హీరోయిన్ గా కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు నటించిన ‘బజారు రౌడీ’ అలాగే ‘ఓ తండ్రి ఓ కొడుకు’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు.

రీ ఎంట్రీ తర్వాత ‘అత్తారింటికి దారేది’ ‘దృశ్యం’, నితిన్ – త్రివిక్రమ్ ల ‘అఆ’, రాంచరణ్ ‘బ్రూస్ లీ’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’, కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ ‘దృశ్యం2’ ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలతో అలరించింది. ఈమె ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus