Namitha: నమిత ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

హీరోయిన్ నమిత గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే రీ ఎంట్రీ ఎప్పుడని కూడా అడుగుతున్నారు.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసి, ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతుందామె.. సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది.. ‘సొంతం’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన నమిత.. ‘జెమిని’, ‘సింహా’ లాంటి మూవీస్‌తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం అలాగే ఓ ఇంగ్లీష్ ఫిలిం కూడా చేసింది..

తమిళనాట అభిమానులు ఆమెకు గుడి కట్టారంటే ఫాలోయింగ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. యూత్‌లో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది.. 2017లో బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న నమిత 2022 ఆగస్టులో ట్విన్ బాయ్స్‌కి జన్మనిచ్చింది.. టెలివిజన్ ద్వారా కూడా ఆడియన్స్‌ను అలరించింది.. ప్రస్తుతం మాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం కొలంబో వెళ్లినట్టు సమాచారం.. ఆమె లేటెస్ట్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus