Nandita Swetha: నందిత శ్వేతా గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • June 30, 2022 / 04:23 PM IST

బెంగళూరు బ్యూటీ నందిత శ్వేత కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ షో కి దూరంగా ఉంటూ వచ్చింది. గ్లామర్ పాత్రలకు కూడా దూరంగా ఉంది యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. కానీ ఈమెకు మంచి ఫలితం దక్కలేదు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ప్రేమ కథా చిత్రం 2′ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి మంచి సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

అందుకే ఇప్పుడు గ్లామర్ షో కి రెడీ అయినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఈమె తన గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా నడుము అందాలు చూపిస్తూ ఈమె చేసిన ఫోటో షూట్లు హాట్ టాపిక్ అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus