ఈ టీవీ లో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా పరిచయమై తన నటనతో ఆకట్టుకుంది నవ్య స్వామి. అందులో ఈమె నటనతో ఆకట్టుకుని మంచి మార్కులే కొట్టేసింది. అటు తరువాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సీరియల్స్ లో నటించి ఆమె ఇమేజ్ ను మరింతగా పెంచుకుంది.కంటే కూతురునే కనాలి, ఆమె కథ వంటి సీరియల్స్ ఈమె ఇమేజ్ ను మరింతగా పెంచాయని చెప్పాలి. మొన్నామధ్య ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ వార్తలతో ఈమె చాలా రోజులు హాట్ టాపిక్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈమెకు సంబందించిన కొన్ని గ్లామర్ మరియు స్టన్నింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఆ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
