Neha Shetty: ‘డిజె టిల్లు’ బ్యూటీ నేహా శెట్టి యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

  • August 5, 2023 / 02:47 AM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి. ఆ చిత్రంలో ఓ పాకిస్తానీ అమ్మాయిలా… ఫ్లాష్ బ్యాక్ లో ఇండియాకు చెందిన అమ్మాయిలా .. ఇలా రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో ఆమె చక్కగా నటించి మెప్పించింది.ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘గల్లీ రౌడీ’ మూవీలో కూడా నటించి మెప్పించింది. ఆ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

‘పుట్టెనే ప్రేమ’ అనే పాటలో నేహా శెట్టి పలికించిన హావభావాలు యూత్ ను కట్టిపడేశాయి. ఇక ‘డిజె టిల్లు’ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈమె ఇమేజ్ పెరిగింది.ఆ రాధిక పాత్రలో చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది.ఈమె నటించిన ‘రూల్స్ రంజన్’ ‘బెదురులంక 2012’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈమె (Neha Shetty) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus