Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని ఆమెకు ముందే తెలుసా?

Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని ఆమెకు ముందే తెలుసా?

  • October 3, 2023 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని ఆమెకు ముందే తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమంలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందిన సంగతి మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు కూడా పొందారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందుతారని ఇదివరకే బాలీవుడ్ నటి ఆయన గురించి జోష్యం చెప్పారు.

అయితే అక్షరాల ఆమె చెప్పిన విధంగానే ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ టాక్ రావడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. గతంలో బాలీవుడ్ నటి మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు అని కామెంట్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆమెను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు. ఇలా ఎన్టీఆర్ అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం పట్ల ఏకంగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రా మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ వివాదం జరిగిన సమయంలో నటి పాయల్ గోష్ (Jr NTR) ఎన్టీఆర్ అభిమానులకు మద్దతుగా నిలబడ్డారు. ఎన్టీఆర్ అభిమానులకు మద్దతు తెలపడమే కాకుండా తన స్టైల్ లో మీరా చోప్రాకి గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా పాయల్ ఘోష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మంచితనం తెలియజేయడమే కాకుండా ఆయన ఏదో ఒకరోజు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందుతారని గ్లోబల్ స్టార్ అవుతారని..

ప్రపంచమంతా ఆయన గురించి మాట్లాడుకుంటారని కూడా ఆమె వెల్లడించింది. అయితే అప్పుడు ఆమెను ఎవరు నమ్మలేదు. పైగా ఆమెను చూసి అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు ఆమె చెప్పిన మాట నిజం అయ్యింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Payal gosh

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

6 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

9 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

22 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

57 mins ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 hour ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

7 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version