Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజాహెగ్డే కోరుకుంటున్న అవకాశాలు వస్తాయా..?

Pooja Hegde: పూజాహెగ్డే కోరుకుంటున్న అవకాశాలు వస్తాయా..?

  • April 2, 2022 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజాహెగ్డే కోరుకుంటున్న అవకాశాలు వస్తాయా..?

చాలా మంది హీరోయిన్లకు డ్రీమ్స్ రోల్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా డిఫరెంట్ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి కూడా అలాంటి కోరిక ఉందట.ఎన్నేళ్లు గడిచినా.. ఆ కోరికలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతోంది. ఆమె మనసులో ఉన్న కోరిక ఏంటంటే..? మహిళల కోసం ఎక్కువ సినిమాలు చేయాలనుందని చెప్పుకొచ్చింది పూజాహెగ్డే.

Click Here To Watch NOW

ఎందుకంటే.. అమ్మాయిలకు కావాల్సినంత కంటెంట్ లేదని తన అభిప్రాయమని చెప్పింది. మహిళా లోకానికి ఇప్పటివరకు తను ప్రాతినిధ్యం వహించలేదనిపిస్తోందని.. తెరపై ఏదైనా చూసినప్పుడు మనం కూడా అలా మారిపోవాలని కోరుకుంటామని చెప్పింది. అదే స్థానంలో ఓ బలమైన మహిళా ఉంటే అది మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని.. అందుకే అమ్మాయిలను ఉత్తేజపరిచే సినిమాలను చేయాలనుందని చెప్పుకొచ్చింది. ఇలా మహిళలను, ముఖ్యంగా యంగ్ అమ్మాయిల కోసం సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది పూజాహెగ్డే. తనకు ఇంకా చాలా కెరీర్ ఉందని..

కాబట్టి ఫ్యూచర్ లో కచ్చితంగా అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే సినిమాలు చేస్తానని ప్రకటించింది. దీన్ని బట్టి పూజాకి లేడీ ఓరియెంట్ కథల్లో నటించాలనుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైతే సినిమా ఇండస్ట్రీ ఆమెని గ్లామర్ డాల్ గానే చూస్తుంది. మరి ఆమె కోరుకుంటున్నట్లు ఎవరైనా దర్శకులు కథలు రాస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా గడుపుతోంది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన ‘బీస్ట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

13 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

13 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

13 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

14 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

10 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

11 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

12 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

14 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version