Pragya Jaiswal: ఇంతకు మించి బికినీ ట్రీట్ ఉంటుందా.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు!

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్.. అటు తర్వాత వరుణ్ తేజ్- క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కంచె’ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.కానీ ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ‘ఓం నమో వేంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘జయ జానకీ నాయకా’ ‘నక్షత్రం’ వంటి బడా సినిమాల్లో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

బోయపాటి శ్రీను- బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ లో ఐఏఎస్ పాత్ర పోషించినా అది ఈమె కెరీర్ కు ఏమాత్రం బూస్టప్ ను ఇవ్వలేకపోయింది. మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీలో కూడా నటించినా అది కూడా ఈమెకు కలిసిరాలేదు. అందుకే మళ్ళీ అందాల ఆరబోత పై దృష్టి పెట్టింది. గతంతో కంటే ఈమె గ్లామర్ డోస్ పెంచింది అనే విషయం ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అందరికీ అర్థమవుతుంది.

ఇటీవల ఈమె బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు మించిన బికినీ ట్రీట్ ఉంటుందా అనే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 2 గంటల్లోనే 80 వేల లైకులు పడ్డాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus