Pragya Jaiswal: అమ్మ బాబోయ్ ఎపిక్ గ్లామర్ షో ఇది.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఫోటోలు

నిన్ననే బాలకృష్ణ కొత్త యాడ్ కు సంబంధించిన మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ప్రగ్యా చాలా పద్దతిగా, చక్కగా కనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆమె లుక్స్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ తో పాపులర్ అయిన ఈమె .. మొదటి చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే సినిమాలో నటించినా అది వచ్చి వెళ్లినట్టు కూడా తెలీదు. కానీ ‘కంచె’ వల్ల ఈమెకు వరుసగా మిడ్ రేంజ్ హీరోల సరసన నటించే అవకాశాలు లభించాయి.

దీంతో ‘ఓం నమో వేంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘జయ జానకీ నాయకా’ ‘నక్షత్రం’ వంటి సినిమాలతో కొన్నాళ్ళు బిజీగా గడిపింది. కానీ ఆ తర్వాత ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి. బోయపాటి శ్రీను- బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ లో నటించి హిట్టు కొట్టినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

ఈ మధ్య కాలంలో ఈమెకు మళ్ళీ అవకాశాలు కరువయ్యాయి. దీంతో వరుస ఫోటో షూట్లతో గ్లామర్ రచ్చ చేస్తుంది. ఈమె తాజా ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. నేను చెప్పడం మీరు చూస్తేనే బాగా అర్ధమవుతుందేమో చూడండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus