Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Gallery » Rambha Daughter: హాట్ టాపిక్ గా మారిన రంభ పెద్ద కూతురి లేటెస్ట్ ఫోటోలు !

Rambha Daughter: హాట్ టాపిక్ గా మారిన రంభ పెద్ద కూతురి లేటెస్ట్ ఫోటోలు !

  • February 3, 2024 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rambha Daughter: హాట్ టాపిక్ గా మారిన రంభ పెద్ద కూతురి లేటెస్ట్ ఫోటోలు !

1990 లలో తన అందంతో టాలీవుడ్ ని ఊపు ఊపేసింది రంభ. కొన్నాళ్ల పాటు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లన్నిటినీ కవర్ చేసేసింది రంభ. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సూపర్ హిట్ సినిమాలో రంభ గ్లామర్ షోని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయినప్పటికీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రంభగా పేరు మార్చుకుంది.

ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ ఈమె తొలి సినిమా.. ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ ఒక్క సినిమా ఈమె కెరీర్ ని మార్చేసింది అనే చెప్పాలి. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ రంభకు దక్కింది అంటే ఆ సినిమా వల్లనే అని చెప్పాలి. తర్వాత కొత్త భామల ఎంట్రీతో ఇవ్వడంతో ఈమె సెకండ్ హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది. ఆ తర్వాత ఛాన్సులు లేక సైడ్ అయ్యింది.

స్పెషల్ సాంగ్స్ చేసినా ఈమెకి పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. దీంతో 2010లో ఇంద్ర కుమార్ పద్మనాథన్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రంభ పెద్ద కుమార్తె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.ఆమె పేరు లావణ్య పద్మనాథన్.

చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా మాత్రమే కాదు అచ్చం వల్ల అమ్మలానే ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు నెటిజెన్లకి షాకిస్తున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఫొటోల్లో లావణ్య.. రంభ కంటే హైట్ గా కనిపిస్తుంది. దీంతో కొంతమంది నెటిజెన్ల ‘ఏంటి.. (Rambha) రంభకి ఇంత పెద్ద కూతురు ఉందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Rambha (@rambhaindran_)

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rambha

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

4 hours ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

5 hours ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version