Ritu Varma: ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న రీతూ వర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘బాద్ షా’ లో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో నటించి కామెడీ పండించింది రీతూ వర్మ. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ ‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.నటన పరంగా కూడా రీతూ ఒక్కో మెట్టూ పైకెక్కుతూ వచ్చింది. ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ తన బెస్ట్ ఇస్తూ ఉంటుంది కూడా. అయితే తమిళంలో ఈమె చేసిన కొన్ని సినిమాలు విడుదల ఆలస్యం అవ్వడంతో రేసులో కాస్త వెనుక పడింది.

అయితే ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచి సినిమాలు చేస్తుంది. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే కెరీర్ ప్రారంభం నుండి ఈమె గ్లామర్ షో చేసిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు మెల్లగా ఈమె కూడా గ్లామర్ బాట పడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈమె క్లీవేజ్ అందాలతో షాక్ ఇచ్చింది. లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus