Sadha: ‘సదా’ ఈ గ్లామర్ షో చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు
- February 15, 2023 / 06:10 PM ISTByFilmy Focus
‘జయం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన సదా.. ఆ వెంటనే ఎన్టీఆర్ తో ‘నాగ’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు తర్వాత ‘దొంగ దొంగది’ ‘మోనాలిసా’ ‘లీలా మహల్ సెంటర్’ ‘ఔనన్నా కాదన్నా’ ‘చుక్కల్లో చంద్రుడు’ ‘వీర భద్ర’ ‘క్లాస్ మేట్స్’ ‘టక్కరి’ వంటి సినిమాల్లో నటించింది కానీ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. తర్వాత ఈమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి. సదా ప్రస్తుతం బుల్లితెర పై షోలు చేసుకుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటితో యూత్ లో హాట్నెస్ ను పెంచే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


















1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!













