Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » చాలా ఆసక్తిగా ఉంది… మూడేళ్ళ తరువాత చేస్తున్నా : సాయి పల్లవి

చాలా ఆసక్తిగా ఉంది… మూడేళ్ళ తరువాత చేస్తున్నా : సాయి పల్లవి

  • March 16, 2019 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చాలా ఆసక్తిగా ఉంది… మూడేళ్ళ తరువాత చేస్తున్నా : సాయి పల్లవి

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది సాయి పల్లవి, కేవలం మలయాళం ప్రేక్షకుల్ని మాత్రమే కాదు ఈ చిత్రంలో తన నటన తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ అమ్మాయెవరో చాలా బాగా నటిస్తుందే ఒక్కసారి తెలుగులో కూడా నటిస్తే బాగుణ్ణు అని మన ప్రేక్షకులు అనుకున్నారు. ఇది డైరెక్టర్ శేఖర్ కమ్ములకి వినబడినట్టుంది.. వెంటనే ‘ఫిదా’ చిత్రంతో తెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి సాయిపల్లవి నటనే ప్రధాన కారణం అనేంతలా… పేరుతెచ్చుకుంది. ఇక ఈమె టాలెంట్ ని తమిళ తంబీలు కూడా గుర్తించి అక్కడ స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలిస్తున్నారు. దీంతో మూడేళ్ళ వరకూ తన సొంత ఇండస్ట్రీ అయిన మలయాళంలో సినిమా చేసే అవకాశం దక్కలేదు సాయిపల్లవికి. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కలి’ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు సాయి పల్లవి.

Actress Sai Pallavi signs a Malayalam film 'Athiran' after three years2

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

Actress Sai Pallavi signs a Malayalam film 'Athiran' after three years1

ఇక మూడేళ్ళ తర్వాత మలయాళంలో సినిమా చేస్తున్నట్టు సాయిపల్లవి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘అతిరన్’ అనే మలయాళం చిత్రంలో ఆమె నటిస్తుంది. ఫర్హాద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన కీలక భాగాన్ని పూర్తిచేశారు. ఓ సైకియాట్రిస్ట్, హాస్పిటల్, నేపధ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో తెలియజేస్తూ ఓ పోస్టర్ ని కూడా షేర్ చేసింది సాయిపల్లవి. ఇక తమిళ్ లో కూడా సూర్య హీరోగా వస్తున్న ‘ఎన్.జి.కె’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది సాయి పల్లవి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Athiran Movie
  • #Fahadh Faasil
  • #P.F. Mathews
  • #Sai Pallavi

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

31 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

16 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version