Samantha: మరోసారి ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేస్తున్న సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • March 19, 2024 / 07:42 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండానే కెరీర్ పరంగా ఎదిగిన నటులలో సమంత (Samantha) ఒకరు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని సంపాదించుకుంది సమంత. ఈ భామ సినీ పరిశ్రమలోకి అడ్డుపెట్టి 14 ఏళ్ళు దాటింది. ఇన్ని ఏళ్ల సినీ ప్రయాణంలో సామ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని , ఎవరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్‌ పాత్రలు నటించింది. వరుసగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి తన రేంజ్ ను ఇంకా పెంచుకుంది.

ఈ మధ్య కాలంలో సమంత ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ సమంత చేసే గ్లామర్ షో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. క్లీవేజ్ షో లు, థైస్ షో లతో ఈమె చేసే ఫోటో షూట్లు మామూలుగా ఉండవు అనే చెప్పాలి. తాజాగా సమంత తన అందచందాలను ఆరబోసిన ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కించాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus