Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shalini Pandey: బికినీలో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే బీభత్సం..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Shalini Pandey: బికినీలో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే బీభత్సం..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • September 30, 2023 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shalini Pandey: బికినీలో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే బీభత్సం..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో అందులో నటించిన హీరోహీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అయితే హీరోగా విజయ్ కెరీర్ బాగానే ఉన్నా.. సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. తన మొదటి సినిమాతో హద్దులు చెరిపేసిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా పాపులర్ కాలేదు.

దీంతో అవకాశాల కోసం బాలీవుడ్‎కు వెళ్లి అక్కడా సక్సెస్ కాలేకపోయింది. గతంలో తాను నటించిన సినిమాల్లో చాలా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్లిమ్ అయింది. గ్లామర్ ఒలకపోస్తూ అందాల ప్రదర్శన చేస్తోంది. బాలీవుడ్ లోకి వెళ్లి అందాలను ఎరవేసి అవకాశాల కోసం ట్రై చేస్తోంది. షాలిని పాండే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తనకు అందులో చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

పలు రకాల భంగిమలలో తరచూ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన (Shalini Pandey) అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. బికినీ ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా స్విమ్మింగ్ చేసి వచ్చి టూ పీస్ బికినీలో పూర్తి అందాలను ప్రదర్శిస్తూ చైర్లో కూర్చుని ఫోన్ చూస్తూ రిలాక్స్ మోడ్ లో కనిపిస్తోంది.

ఆ సమయంలో అమ్మడి అందాలన్నీ స్పష్టంగా కనిపించేస్తున్నాయి. ఇక బ్లాక్ అండ్ వైట్లో తడిసిన బాడీతో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కన్నార్పలేకపోతున్నారు. ఈ కాస్త బట్టలెందుకు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shalini Pandey

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

2 days ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version