Shraddha Das: బోట్‌లో బీర్‌తో చిల్ అవుతున్న శ్రద్ధా దాస్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • March 31, 2023 / 12:13 PM IST

శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేలెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలు షేర్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతుంటుంది.. టీవీ షోస్, ఓటీటీ వెబ్ సిరీసుల్లో నటిస్తూ అలరిస్తుంది.. అందాలారబోయడంలో ఆమె రూటే సెపరేటు.. క్లీవేజ్ షో, నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుటకలు మింగేలా చేస్తుంది.. షూటింగ్ కోసమో లేదా ట్రిప్ ప్లాన్ చేసిందో తెలియదు కానీ తన స్టాఫ్‌తో కలిసి శ్రీలంక వెళ్లింది శ్రద్ధా దాస్..

బోట్‌లో బీర్ కొడుతూ చిల్ అవుతూ సందడి చేసింది.. ఆ హంగామా అంతటినీ వీడియోస్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. ‘ఎంజాయ్ అంటే నీదే.. ఆహా, బోట్‌లో బీర్ కొడుతూ ట్రావెల్ చేస్తుంటే ఆ మజా మామూలుగా ఉండదు కదా’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. సొట్టబుగ్గల సుందరి శ్రద్ధా పోస్ట్ చేసిన శ్రీలంక ట్రిప్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇన్‌స్టాలో 2.8 మిలయన్ల మంది తనను ఫాలో అవుతున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus