హిందీ సీరియల్ లో పార్వతి పాత్ర చేసి బాగా ఫేమస్ అయ్యింది నటి సోనారిక. దాంతో తెలుగులో నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘జాదు గాడు’ చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కించుకుంది. దాని తరువాత మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘స్పీడున్నోడు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ ఆ తరువాత ఈ బ్యూటీకి అవకాశాలు దక్కలేదు.దీంతో ఈమె కూడా సోషల్ మీడియానే నమ్మకండి.
నిత్యం తన కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. కానీ ఈసారి గ్లామర్ డోస్ బాగా పెంచింది.బీచ్ లో బికినీ ధరించి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తడి తడి అందాలతో సెగలు రేపుతున్న ఈ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
