Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sriya Reddy: ‘సలార్‌’లో ఈ విషయం గమనించారా… డైరక్టర్‌తో గొడవపడి మరీ..!

Sriya Reddy: ‘సలార్‌’లో ఈ విషయం గమనించారా… డైరక్టర్‌తో గొడవపడి మరీ..!

  • December 27, 2023 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriya Reddy: ‘సలార్‌’లో ఈ విషయం గమనించారా… డైరక్టర్‌తో గొడవపడి మరీ..!

ప్రశాంత్‌ నీల్‌ సినిమాలను బొగ్గు సినిమాలు అంటుంటారు. ఎందుకంటే ఆ సినిమాల నేపథ్య రంగు, సినిమాలో తారల మేకప్‌, దుస్తులు… ఇలా అన్నీ బొగ్గు రంగుకు దగ్గర్లో ఉంటాయి. అందుకే అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో అలా కామెంట్‌ చేస్తుంటారు. అయితే ‘సలార్‌’ సినిమాలో ఓ సందర్భంలో ఓ నటి దుస్తులు ప్రశాంత్‌ నీల్‌ కలర్‌ కాంబినేషన్‌కు చాలా దూరంగా ఉంటాయి. అలా ఎందుకు అనే డౌట్‌ మీకు కూడా వచ్చి ఉంటే… ఈ వార్తే సమాధానం.

‘సలార్‌’ సినిమాలో రాధా రమ మన్నార్‌ అనే పాత్రలో నటించి మెప్పించింది శ్రియా రెడ్డి. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడ్డారు. రాధారమ పాత్ర కోసం తాను చాలా బరువైన చెవిపోగులు ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల చెవులు తెగాయని చెప్పారు. అంఉదకే సినిమా షూటింగ్‌ అయిపోయిన వెంటనే సర్జరీ చేయించుకున్నాను అని కూడా చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ చీరం కోసం దర్శకుడితో పెద్ద చర్చే పెట్టాను అని కూడా ఆమె చెప్పారు.

ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో కాస్ట్యూమ్స్‌ డార్క్ కలర్స్‌ కాంబినేషన్స్‌లోనే ఉంటాయి. ‘సలార్‌’ సినిమాలోనూ బ్లాక్‌, గ్రే, ఆలీవ్‌ గ్రీన్‌ రంగులనే ఎక్కువగా వాడారు. సినిమా నటులు మ్యాగ్జిమమ్‌ ఆ రంగు దుస్తుల్లోనే కనిపించారు. అయితే ఓ సన్నివేశంలో పసుపు రంగు చీర ధరిస్తే బాగుంటుందని శ్రియా రెడ్డికి అనిపించింది. ఇదే విషయాన్ని ప్రశాంత్‌కు చెప్పారట. కానీ ఆయన అందుకు అంగీకరించలేదట. దీంతో ఆయనతో గొడవపడి మరీ, ఆ రంగు చీర ధరించాను అని శ్రియ చెప్పారు.

సినిమా గురించి ప్రశాంత్‌ నీల్‌.. (Sriya Reddy) శ్రియకు చెప్పినప్పుడు నటించడానికి అంగీకరించలేదట. అప్పటికే సినిమాలు చేయకూడదని ఆమె నిర్ణయించుకోవడమే కారణం. కానీ ఎలాగైనా తనను సినిమాలోకి తీసుకోవాలని ప్రశాంత్‌ పట్టుపట్టారట. అలా స్క్రిప్టు పూర్తిగా చదవమని చెప్పారట. అయితే కథ నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పాను శ్రియా రెడ్డి తెలిపారు. డిసెంబరు 22న వచ్చిన ఈ సినిమాకు రెండో పార్టు కూడా ఉంది. ఆ సినిమా ఇంకా అదిరిపోతుందని ఆమె తెలిపారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashanth Neel
  • #SALAAR
  • #Sriya Reddy

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 mins ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

5 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

5 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

6 mins ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

15 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

20 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

21 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version