Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Actress : రెండో పెళ్లి రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సుకన్య..!

Actress : రెండో పెళ్లి రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సుకన్య..!

  • August 25, 2023 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress : రెండో పెళ్లి రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన  సీనియర్ హీరోయిన్ సుకన్య..!

జగపతి బాబు కెరీర్లో మొదటి హిట్ సినిమాగా ఏ.ఎం.రత్నం డైరెక్షన్లో వచ్చిన ‘పెద్దరికం’ ని చెప్పుకుంటారు. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది సుకన్య. ఆ తర్వాత రాజశేఖర్ తో ‘అమ్మ కొడుకు’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసింది. ఆ చిత్రంలో పెద్ద కమల్ హాసన్ సరసన.. వృద్ధురాలి పాత్రలో సుకన్య పలికించిన హావా భావాలు అద్భుతమనే చెప్పాలి.

దీంతో ఆమె తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంది. ఆ టైంలో తెలుగులో ఈమె పెద్దగా సినిమాలు చెయ్యలేదు. ఇక 2002లో శ్రీధరన్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సుకన్య సినిమాలు తగ్గించింది. తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ 2003 లోనే అతనితో విడాకులు తీసుకుంది.వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. అటు తర్వాత సుకన్య వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు కథనాలు వినిపించాయి. అటు తర్వాత మళ్ళీ సహాయనటి పాత్రలు చేస్తూ వచ్చింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం (Actress) ఈమె వయసు 50 ఏళ్ళు. అయితే ఈ లేటు వయసులో ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు టాక్ బయటకు వచ్చింది. ఈ విషయం పై ఆమె క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ‘నాకు రెండో పెళ్లి ఆలోచన లేదు. అయినా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు అమ్మ అని పిలుస్తారా?, అమ్మమ్మ అని పిలుస్తారా? అంటూ కౌంటర్ వేసింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sukanya

Also Read

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

related news

trending news

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

29 mins ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

30 mins ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

30 mins ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

40 mins ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

1 hour ago

latest news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

3 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

4 hours ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version