Sunainaa: ఇన్నాళ్లు ఈ గ్లామర్ షో ఎలా మిస్ అయ్యాం.. వైరల్ అవుతున్న సునయన గ్లామర్ ఫోటోలు

  • February 28, 2023 / 04:10 PM IST

సునయన.. ఈమెను గుర్తుపట్టారా. 2006 లో వచ్చిన ‘టెన్త్ క్లాస్’ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో విషయం ఏమీ లేకపోయినా.. ఏదో ఉన్నట్టు కేసు వేసి సూపర్ హిట్ అయ్యేలా చేశారు అప్పటి ప్రేక్షకులు. ఈ సినిమా హిట్ అయ్యింది అంటే అదొక్కటే కారణం. ఈ సినిమాలో హీరో వెంటపడుతూ సంధ్య అనే అమ్మాయి ఉంటుంది. గుర్తొచ్చిందా? ఆమెనే సునయన. ఈ సినిమా కంటే ముందు ఇంకో రెండు సినిమాల్లో నటించింది కానీ సక్సెస్ కాలేదు.

ఈ సినిమా తర్వాత చేసిన తెలుగు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. అయితే తమిళంలో ఈమె బాగా క్లిక్ అయ్యింది. అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. చాలా ఏళ్ళ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘రాజ రాజ చోర’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus