Actress Tabu: లేటు వయసులో ఘాటు అందాలు.. టబు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

  • February 25, 2023 / 12:28 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ టబు 50 ఏళ్ళ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది.ఆమె అందంతో ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. అప్పట్లో ఈమె తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అటు తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తుంది ఈ 50 ప్లస్ బ్యూటీ.

ఇంత ఏజ్ వచ్చినా ఈమె పెళ్లి చేసుకోకపోవడం ఒక ఎత్తైతే.. ఈ వయసులో శృంగారపు సన్నివేశాల్లో నటిస్తుండడం ఇంకో ఎత్తు. అయినా సరే ఈమె పెళ్లి గురించి కనీసం పట్టించుకోవడం లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఈమె గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus