Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బెంగళూరులో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన తమన్నా!

బెంగళూరులో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన తమన్నా!

  • September 10, 2018 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెంగళూరులో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన తమన్నా!

ఎంతటి స్టార్ హీరో, హీరోయిన్ అయినప్పటికీ వారు కూడా సామాన్యుల మాదిరిగా ఆలోచిస్తారు. వారికి సమాజం బాగుండాలని ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. అందుకే ప్రకృతి విపత్తుల సమయంలో సాయం చేయడానికి ముందు ఉంటారు. తమ దృష్టికి వచ్చిన సమస్యని పరిష్కరించడానికి, సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకి ఓ నిర్లక్ష్యం ఆగ్రహాన్ని తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఆదివారం ఓ ఆయుర్వేదిక్ థెరపీ సెంటర్‌‌ ప్రారంభోత్సవానికి తమన్నా వెళ్లింది. అక్కడ ఎలక్ట్రిసిటీ జంక్షన్ బాక్స్ నుంచి విద్యుత్ తీగలు వేలాడుతుండటాన్ని చూసి షాకయింది.

ప్రమాదకరమైన విద్యుత్ వైర్లు ఉన్న బాక్స్‌ను అలా నిర్లక్ష్యంగా తెరిచి ఉండటాన్ని తమన్నా తట్టుకోలేకపోయింది. తనను చూడటానికి ఫ్యాన్స్ వచ్చిన సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తమన్నా అధికారులను ప్రశ్నించింది. దానిని బాగుచేయాల్సిందిగా కోరింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ “ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి”లో న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి “సైరా న‌ర‌సింహారెడ్డి”లో కీల‌క పాత్ర పోషిస్తోంది. అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న F2 లోను విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలు విజయవంతమైతే మరిన్ని అవకాశాలు అందుకోనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

related news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

trending news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 hour ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

9 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

22 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

22 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

23 hours ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version