దాదాపు 16 ఏళ్ళ నుండీ తన అందంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తూ వస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా. అభిమానులంతా ఈమెను అందుకే మిల్కీ బ్యూటీ అంటుంటారు. మనోజ్-దశరథ్ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన తమన్నా… అటు తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.అటు తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టాటస్ ను దక్కించుకుంది.
ఇప్పటికీ ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ లో నటిస్తున్న తమన్నా… మరోపక్క సత్యదేవ్ వంటి క్రేజీ హీరోల సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు పోషిస్తుంది. నితిన్ హీరోగా వచ్చిన ‘అందాదున్’ రీమేక్లో కూడా ఈమె విలన్ గా నటించి తనలోని మరో కోణాన్ని కూడా చూపించింది.ఇదిలా ఉండగా…తమన్నా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుని ఆకర్షించింది తమన్నా.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!