Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Trisha: త్రిష అలాంటి సీన్ చేయడానికి కారణం అదేనంట..!

Trisha: త్రిష అలాంటి సీన్ చేయడానికి కారణం అదేనంట..!

  • October 21, 2023 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: త్రిష అలాంటి సీన్ చేయడానికి కారణం అదేనంట..!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటున్నారు . మరికొందరు కేవలం గ్లామరస్ గానే కనిపించి కోట్లు రెమ్యూనరేషన్ ఖాతాలో వేసుకొని ..ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు . మరి కొంతమంది మాత్రం వస్తే గ్లామరస్ పాత్రలు లేకపోతే బోల్డ్ పాత్రలు ఏవైనా సరే సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకుంటే చాలు అన్న రేంజ్ లో ముందుకెళ్తున్నారు . ఈ మూడో క్యాటగిరీలోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ త్రిష .

మొదటి ఇన్నింగ్స్ లో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ టోటల్ రూట్ మార్చేసింది . వెబ్ సిరీస్లో బోల్డ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తాజాగా త్రిష బోల్డ్ సిరీస్ ని ఓకే చేసిందట .ఈ సిరీస్ లో అమ్మడు 18 ఏళ్ల కుర్రాడితో బెడ్ సీన్స్ ..బాత్రూం సీన్స్.. లిప్ లాక్ సీన్స్ చేయడానికి కూడా ఓకే చేసిందట .

త్రిష (Trisha) టీచర్గా కనిపిస్తుంది.. ఆ కుర్రాడు స్టూడెంట్ గా కనిపిస్తాడతా. ఒక టీచర్ ని స్టూడెంట్ లవ్ చేస్తే ఎలా హద్దులు మీరు పోతారు .. ఆ తర్వాత సమాజం నుండి ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది..? అసలు వాళ్ళది లవ్వేనా..? మరేదైనా నా..? ఇలా ఒరిజినాలిటీ చూపించే విధంగా త్రిష ఈ రోల్ ను యాక్సెప్ట్ చేసిందట . హీరోయిన్ త్రిష ఈ రోల్ ని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇలాంటివి సమాజంలో జరుగుతూ ఉండడమే .

ఇలాంటివి చూసైనా సరే జనాలు బాగుపడతారు అని చాలా బోల్డ్ స్టెప్ తీసుకుందట. ఒకరి జీవితాలు బాగుపరచడానికి మన జీవితం నాశనం చేసుకుంటామా..?? మరి ఒకరికి నిజా నిజాలు ప్రూవ్ చేయడానికి మనం ఇలాంటి పాత్రలో కనిపించి బూతులు తిట్టించుకుంటామా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

2 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

20 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

23 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

20 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

20 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

20 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version