Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » పోలీసులను ఆశ్రయించిన వనితా విజయ్ కుమార్..కారణం?

పోలీసులను ఆశ్రయించిన వనితా విజయ్ కుమార్..కారణం?

  • July 15, 2020 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పోలీసులను ఆశ్రయించిన వనితా విజయ్ కుమార్..కారణం?

ఏ ముహూర్తాన మూడో పెళ్లి చేసుకుందో కానీ అప్పటి నుండీ మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అయ్యింది హీరోయిన్ వనితకి..! ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈమె మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన మాజీ భర్తలు మరియు ఇద్దరు కూతుర్ల సమక్షంలో.. క్రిస్టియన్ పద్ధతిలో ఈమె మూడో పెళ్లి చేసుకుంది.అయితే ఈమె పెళ్లి చేసుకున్న 24 గంటలకే.. పీటర్ పాల్ మొదటి భారీ అయిన ఎలిజబెత్ … వీళ్ళ పై కేసు వేసింది.

విడాకులు ఇవ్వకుండా పెళ్లిచేసుకోవడం ఏంటి? అని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఇక ఈ కేసు విషయమై వనిత, పీటర్ లు కిందా.. మీదా పడుతుంటే.. మరోపక్క కోలీవుడ్ కొందరు సెలబ్రటీలు వనిత మూడో పెళ్లి పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. ప్రముఖ నటి, డైరెక్టర్ అయిన లక్ష్మీ రామకృష్ణన్‌, కస్తూరి, నిర్మాత రవీంద్రన్‌లు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ క్రమంలో వనిత తన ట్విట్టర్ ద్వారా వీరికి ఘాటుగా సమాధానమిచ్చినా…ఈ విమర్శలు ఆగకపోవటంతో చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యింది వనిత‌. తన పై విమర్శలు చేసేవారి పై వనిత పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్‌ ఇచ్చింది.

మంగళవారం సాయంత్రం తన లాయర్‌తో కలిసి పోరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్మాత రవీంద్రన్‌తో పాటు సూర్యదేవి మరికొందరి పై కేసు నమోదు చేసింది వనిత. సూర్యదేవి అనే మహిళ వనిత మూడో పెళ్లి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ విషయం పై కూడా వనిత పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ‘గత కొద్ది రోజులుగా మీడియాలో నా గురించి ఏదేదో ప్రచారం జరుగుతోంది. సూర్య దేవి అనే మహిళ ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తూ వీడియోలను రిలీజ్ చేసింది. ప్రొడ్యూసర్ రవీంద్రన్ సైతం నా గురించి తప్పుడు కూతలు కూసాడు. ఇవి నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది వనిత.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Elizabeth
  • #Kasthuri
  • #Laxmi ramakrishnan
  • #peater paul
  • #Ravindran

Also Read

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

related news

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

trending news

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

11 mins ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

33 mins ago
Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

4 hours ago

latest news

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

6 hours ago
Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

7 hours ago
Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version