Actress: స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

  • July 10, 2023 / 02:34 PM IST

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అందరికీ సుపరిచితమే. ఆమె సినీ కెరీర్ ఆలస్యంగా ప్రారంభమైనా.. విలక్షణమైన పాత్రలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. ఆమెకి స్టార్ స్టేటస్ ను కట్టబెట్టింది ఆమెలోని బోల్డ్ నెస్ అని చెప్పాలి. 44 ఏళ్ళ వయసు వచ్చినా ఏదో ఒక రకంగా తన బోల్డ్ నెస్ ను రుచి చూపిస్తూనే ఉంది. సిల్క్ స్మిత జీవిత కథతో రూపొందిన ‘డర్టీ పిక్చర్’ తో ఇండియా మొత్తం పాపులర్ అయ్యింది.

అలాగే ఈమె (Actress) గొప్ప నటి కూడా. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో బసవతారకం గారి పాత్రని చాలా అద్భుతంగా పోషించింది. ఇదిలా ఉండగా.. ఆమె మాట్లాడే విధానం కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇటీవల ఆమె తన భర్త గురించి చేసిన కామెంట్స్ చాలా ఘాటుగా ఉన్నాయి. ఆమె తన భర్త గురించి మాట్లాడుతూ.. “నిజం చెప్పుకోవాలంటే సిద్దార్థ్ ను చూడగానే నాకు Kaమం పుట్టింది.

అందుకు కారణం అతని అందం. నిజంగా అతను చాలా అందగాడు. అతను లుక్స్ చాలా బాగుంటాయి. అందుకే చూడగానే అతనికి ఆకర్షితురాలిని అయిపోయాను. అతను నన్ను చాలా సెక్యూర్డ్ గా చూసుకునే వాడు. అందుకే అతని పై నాకు ప్రేమ పుట్టింది. అతనిలా అన్ని విషయాల్లో సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.

మా నాన్న తర్వాత నేను ఎక్కువ పొందింది సిద్దార్థ్ దగ్గరే. అందుకే అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఫైనల్ గా అతన్నే పెళ్లి చేసుకున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus