Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Yukti Thareja: యుక్తి మనసులో మాట చెప్పేసింది… నెక్స్ట్‌ ‘ఆహా’ యాడ్‌లో ఆమేనా?

Yukti Thareja: యుక్తి మనసులో మాట చెప్పేసింది… నెక్స్ట్‌ ‘ఆహా’ యాడ్‌లో ఆమేనా?

  • July 5, 2023 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yukti Thareja: యుక్తి మనసులో మాట చెప్పేసింది… నెక్స్ట్‌ ‘ఆహా’ యాడ్‌లో ఆమేనా?

‘ఆహా’ ఓటీటీ కోసం ఓ సినిమాను ప్రచారం చేసినట్లే ప్రచారం చేస్తోంది టీమ్‌. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ మాట మనం అనుకున్నాం. అలాగే ఇటీవల ‘అర్జున్‌ లీల’ అంటూ ఓ స్పెషల్‌ వీడియో యాడ్‌ను కూడా షూట్‌ చేశారు. దానిని పెద్ద వెబ్‌ సిరీస్‌లాగా, ప్రాజెక్ట్‌లాగా ప్రచారం చేశారు కూడా. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అనేగా మీ డౌట్‌. ఉందీ కారణం ఉంది. అదే.. అలాంటి యాడ్‌ కోసం మరో హీరోయిన్‌ రెడీ అయిపోయిందా అని డౌట్‌. ఇదేం లెక్క. ఇలా కూడా ఉంటుందా అనొచ్చు. గతంలో జరిగింది కాబట్టి అంటున్నాం.

కేతిక శర్మ గుర్తుందా? ‘రొమాంటిక్‌’ సినిమా తర్వాత ఆమె చేసిన తెలుగు ప్రాజెక్ట్‌ అంటే ‘రంగ రంగ వైభవంగా’ అని చెప్పొచ్చు. అయితే ఆమె మధ్యలో ఓ యాడ్‌ చేసింది. అదే ‘ఆహా’ ఓటీటీ యాడ్‌. అల్లు అర్జున్‌తో ఓ బాయ్‌ ఫ్రెండ్‌, గాళ్‌ ఫ్రెండ్‌ యాడ్‌ చేసింది. గుర్తొచ్చిందా? ఆ సమయంలో ఆమెకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టమని కూడా చెప్పింది. ఇప్పుడు అలాంటి మాటే ఓ యంగ్‌ హీరోయిన్‌ చెప్పింద. దీంతో ‘ఆహా’ కోసం మరో యాడ్‌ చేయడానికి హీరోయిన్‌ రెడీ అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఈ సారి ఆ కామెంట్స్‌ చేసింది ‘రంగబలి’ ఫేమ్‌ (Yukti Thareja) యుక్తి తరేజా. ‘రంగబలి’ సినిమాలో నాగశౌర్యకి జోడీగా నటించింది. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన చిత్రమిది. ఈ నెల 7న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా యుక్తి తరేజా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్స్‌ చేసింది. తనది హర్యానా అయినప్పటికీ.. దిల్లీ విశ్వవిద్యాలయంలో కామర్స్‌లో డిగ్రీ చదివానని చెప్పింది.

దిల్లీ విశ్వవిద్యాలయంలో చేరాక తన జీవితం మలుపు తిరిగిందని చెప్పింది. డ్యాన్స్‌ పోటీలు, ప్రదర్శనల్లో చేయడం, ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టడం జరిగిపోయాయి అని చెప్పింది. హర్యానాలో ఉన్నప్పుడే తెలుగు సినిమాలు చూసేదానినని యుక్తి తరేజా చెప్పింద. తెలుగులో ఇష్టమైన హీరో అల్లు అర్జున్‌ అని, అలాగే అతనితో కలసి డాన్స్‌ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Yukti Thareja
  • #Allu Arjun
  • #Rangabali
  • #Yukti Thareja

Also Read

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

3 mins ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

13 mins ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

3 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

6 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

7 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

8 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

11 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version