Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

  • November 13, 2025 / 02:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

అదా శర్మ.. ఇండియ్‌ సినిమాలోకి వచ్చి చాలా ఏళ్లే అయింది. ఎప్పుడో 2008లో హిందీ సినిమాలోకి వచ్చింది. ఆ తర్వాత 2014లో తెలుగులో సినిమాల్లోకి వచ్చింది. తొలినాళ్లలో ఈ అమ్మాయి స్టార్‌ హీరోయిన్‌ అయ్యేలా ఉంది అనిపించినా.. ఆ తర్వాత పాత్రల ఎంపికలో తప్పులు చేసి ఇబ్బందికర ఫలితాలు అందుకుని కెరీర్ను అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదంలోకి తెచ్చింది. అయితే రెండేళ్ల క్రితం ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో తిరిగి ట్రాక్‌ ఎక్కింది. ఆ తర్వాత మరో సినిమా కూడా చేసింది. ఇప్పుడు కాస్త ఓకే అనిపించుకుంటోంది.

Adah Sharma

అయితే, పైన చెప్పిన రెండు సినిమాలు ఎంతటి పేరు తీసుకొచ్చాయో, అంతే ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టాయి. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలయ్యే వరకూ మంచి స్క్రిప్ట్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసింది అదా శర్మ. ఆ సినిమా విజయం తర్వాత కెరీర్‌ మారిపోయింది. ఆ వెంటనే ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ చేసింది. అదీ మంచి పేరు తెచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయి.

adah sharma shocking comments

ఆ సమయంలో దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడింది అదా శర్మ. ఆ సినిమా కథా నేపథ్యమే ఈ పరిస్థితులకు కారణం. అప్పట్లో ఆ సినిమా కొన్ని వర్గాల వారికి నచ్చలేదు. ఇంతలా ఇబ్బంది పెట్టే స్క్రిప్ట్‌లు చేయాలా అని అంటే.. పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉండాలి. అంతేకానీ లీటర్ల లీటర్లు కన్నీళ్లు కార్చి.. నన్ను నేను డీహైడ్రేట్‌ చేసుకునే పాత్రలు చేయను. అందుకే ఇలాంటి బలమైన పాత్రలు ఎంచుకుంటున్నాను అని చెప్పింది అదా శర్మ.

‘తుమ్‌కో మేరీ కసమ్‌’ అనే సినిమాతో ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకులను పలకరించిన అదా శర్మ.. త్వరలో ‘రీటా సన్యాల్‌ 2’ వెబ్‌ సిరీస్తో రాబోతోంది. ఇంకా ఆమె చేతిలో ‘1920’ సినిమా సీక్వెల్‌, యామీ గౌతమ్‌తో కలసి నటిస్తున్న ‘తమసుర్‌’ అనే సినిమా కూడా ఉన్నాయి.

మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #bastar the naxal story
  • #The Kerala Story

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

12 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

13 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

15 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

21 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

22 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version