Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Adipurush TRP: బుల్లితెరపై ప్రభాస్ మూవీకి రికార్డ్ రేటింగ్.. ఎంత వచ్చిందంటే?

Adipurush TRP: బుల్లితెరపై ప్రభాస్ మూవీకి రికార్డ్ రేటింగ్.. ఎంత వచ్చిందంటే?

  • November 10, 2023 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush TRP: బుల్లితెరపై ప్రభాస్ మూవీకి రికార్డ్ రేటింగ్.. ఎంత వచ్చిందంటే?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఎన్ని వివాదాల్లో చిక్కుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఈ సినిమా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా బుల్లితెరపై ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు బుల్లితెరపై రికార్డ్ స్థాయిలో రేటింగ్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు బుల్లితెరపై ప్రసారమైనా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. అయితే (Adipurush) ఆదిపురుష్ అర్బన్ రేటింగ్ 9.47 కాగా అర్బన్ ప్లస్ రూరల్ రేటింగ్ 8.41 కావడం గమనార్హం. మైథలాజికల్ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ కావడం సాధారణ విషయం కాదని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు మంచి రేటింగ్ రావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

ప్రభాస్ ఇమేజ్ కు రాముడి సెంటిమెంట్ తోడు కావడం వల్ల ఈ స్థాయిలో రేటింగ్ సాధ్యమైందని మరి కొందరు చెబుతున్నారు. ప్రభాస్ మరిన్ని మైథలాజికల్ సినిమాలలో నటించాలని వివాదాలకు తావివ్వకుండా ఆ సినిమాలు తెరకెక్కేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడానికి మరో నాలుగేళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ తో సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్న దర్శకనిర్మాతల జాబితా కూడా భారీ రేంజ్ లో ఉంది. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఆ సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతాయో చూడాల్సి ఉంది. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ రాజమౌళి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas

Also Read

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

4 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

10 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

2 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version