Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Adipurush: రామాయణం ఆధారంగా ఆది పురుష్ చేయలేదు: మనోజ్ ముంతాషిర్

Adipurush: రామాయణం ఆధారంగా ఆది పురుష్ చేయలేదు: మనోజ్ ముంతాషిర్

  • June 19, 2023 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: రామాయణం ఆధారంగా ఆది పురుష్ చేయలేదు: మనోజ్ ముంతాషిర్

ప్రభాస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆది పురుష్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా జూన్ 16వ తేదీ విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రామాయణం ఆధారంగా సినిమాని తెరకేక్కించి పూర్తిగా రామాయణం మొత్తాన్ని మార్చివేశారు అంటూ తీవ్ర స్థాయిలో దర్శకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెతుతున్నాయి. ఇలా ఈ సినిమా గురించి నెగటివ్ కామెంట్లు రావడంతో రచయిత మనోజ్ ముంతాషిర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ మేము రామాయణం ఆధారంగా ఈ సినిమాని చేయలేదని ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Adipursh సినిమా రామాయణం నుంచి బాగా ప్రేరణ పొందాము కానీ..అది రామాయణం అయితే కాదు..అలాగే సంపూర్ణ రామాయణం అయితే తీయలేదు.యుద్దకాండలోని చిన్న అంశం తీసుకుని ఈ సినిమా చేసాము. చిన్నప్పటినుంచి మనం రామాయణం గురించి విన్నట్టుగానే ఈ సినిమాని చేశామని తెలియజేశారు.

రామాయణాన్ని చూపించడంలో తాము ఎక్కడా డీవియేట్‌ కాలేదని మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ చాలా అమర్యాదకరంగా ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

రామాయణాన్ని ఇలా అవమాన పరుస్తూ ఈ సినిమాలో డైలాగ్స్ ఉండడంతో చిత్ర బృందం తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని తీవ్రస్థాయిలో డిమాండ్లు చేస్తున్నారు. ఇలా ఈ సినిమా గురించి ఈ విధమైనటువంటి డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో రచయిత స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #manoj muntashir
  • #Om Raut
  • #Prabhas

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 day ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

1 day ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

2 days ago

latest news

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

3 mins ago
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

8 mins ago
Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

1 day ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version