Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

  • May 29, 2026 / 08:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

టాలీవుడ్లో చాలా ఫాస్ట్ గా నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగిన నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్'(Mythri Movie Makers). మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్‌తోనే కాకుండా.. సల్మాన్ ఖాన్, రజినీకాంత్ వంటి పాన్ ఇండియా సూపర్ స్టార్స్‌తోనూ సినిమాలు చేస్తున్న సంస్థగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ‘మైత్రి’.

Mythri Movie Makers

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు నిర్మిస్తూ ఎంతో మంది కడుపు నింపుతుంది ఈ సంస్థ అనడంలో సందేహం లేదు.అయితే ఈ సంస్థ ఇప్పుడు చాలా ప్రాజెక్టులు క్యాన్సిల్ చేస్తూ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

mythri movie makers

విషయంలోకి వెళితే.. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద సినిమా వల్ల ‘మైత్రి’ సంస్థ చాలా నష్టపోయింది. దీనికి ముందు వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా నష్టాలే మిగిల్చింది. అయినప్పటికీ నవీన్, రవి శంకర్లు ఆందోళన చెందడం లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్ బాలేదు. ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్-థియేట్రికల్ డీల్స్ బాగా తగ్గిపోయాయి.

దీంతో ‘మైత్రీ’ అధినేతలు తమ బిజినెస్ స్ట్రాటజీలని మార్చుకోబోతున్నారు. ఇందులో భాగంగానే మిడ్ రేంజ్ సినిమాలను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాలని డిసైడ్ అయ్యారట. స్క్రిప్ట్ స్టేజీలో ఉన్న చాలా ప్రాజెక్టులను ఇప్పటికే పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ వంటి హీరోలతో చేయాల్సిన ప్రాజెక్టుల నుండి ‘మైత్రి’ తప్పుకుంది. శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా అనిల్ సుంకర చేతుల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.

అలాగే ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేయాల్సిన ‘ఏఐ లవ్ స్టోరీ’ ప్రాజెక్టు కూడా హోల్డ్ లో పడింది. ఇక హీరో నితిన్ కి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసినప్పటికీ.. ప్రస్తుతానికి అతనితో అనుకున్న కథలను కూడా హోల్డ్ లో పెట్టినట్టు సంచారం. ‘మైత్రి’ లాంటి టాప్ బేనరే ఇలా భయపడి వెనకడుగు వేస్తే.. మిగతా బ్యానర్ల పరిస్థితులు కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.

పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

https://www.youtube.com/watch?v=Ifc83P6gJq0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Naveen Yerneni
  • #Ravi Shankar

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

14 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

15 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

16 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

18 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

19 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version